ఏచోటునున్నా ఆమే ప్రేమకు జీవనది
వలచినది, వగచినది,పాయలుగా చీలి
ప్రేమ, భావన,పడవ కూడా సాగవు.
ఆమె అలజడి,అలకిడి,చెలిమి లేమితో
భూమి(క)లత(తో)రణభరిత భారజలం.
ఆమెను దూరం చేసుకునే నాప్రతివాక్కు
జగడం, రగడతో జెట్టీగా జతకడతాయి.
కక్ష్యను వీడిన నామదికి గురుత్వాక్షరణ
సిద్ధాంతం కేంద్రంతో సంధికై చురకంటిస్తుంది.
సిగ్గుపడి జీరబోయిన గొంతులో పలుచబడ్డ
మురిపాలలన్నీ విరిగి పెరుగుతున్నగోడే మరి.
ఘనీభవించిన మౌన శీతాకాల గాడ్పులకు
లోబడిన మంచుపర్వతమంతా మరుగుతుంది.
ఇంతకు నేను ఆమె దాసుడినా?సేవకుడినా?
పాలకుడినా?ఏమో నాకు ఏది గుర్తు లేదు?
భూమి(క)లత(తో)రణభరిత భారజలం.
ఆమెను దూరం చేసుకునే నాప్రతివాక్కు
జగడం, రగడతో జెట్టీగా జతకడతాయి.
కక్ష్యను వీడిన నామదికి గురుత్వాక్షరణ
సిద్ధాంతం కేంద్రంతో సంధికై చురకంటిస్తుంది.
సిగ్గుపడి జీరబోయిన గొంతులో పలుచబడ్డ
మురిపాలలన్నీ విరిగి పెరుగుతున్నగోడే మరి.
ఘనీభవించిన మౌన శీతాకాల గాడ్పులకు
లోబడిన మంచుపర్వతమంతా మరుగుతుంది.
ఇంతకు నేను ఆమె దాసుడినా?సేవకుడినా?
పాలకుడినా?ఏమో నాకు ఏది గుర్తు లేదు?
20/09/2012.
...రామాచారి బంగారు.
No comments:
Post a Comment