పసిపాపాయి లాగా
మారి పారాడుతున్న
మారి పారాడుతున్న
పద్య పాదములను
చందన గంధాల
తైలంలతో పోతపోసి
ఘన గండపేండేరమును
తొడిగి గజరాజాయుక్తమకుట
మణీదీపిత అంబారినెక్కించి
ఈజగతినంతటా ఊరేంగించి
హరతుల నైవేద్యంతోడి
సంబరాలు జరపాలన్న
కూడలిలో కొలువున్నాము
ఎటుపోయినా దారున్నది.
చలనంలోనే మన మనుగడ
తీరపు గట్టును చేరుతుంది.
చందన గంధాల
తైలంలతో పోతపోసి
ఘన గండపేండేరమును
తొడిగి గజరాజాయుక్తమకుట
మణీదీపిత అంబారినెక్కించి
ఈజగతినంతటా ఊరేంగించి
హరతుల నైవేద్యంతోడి
సంబరాలు జరపాలన్న
కూడలిలో కొలువున్నాము
ఎటుపోయినా దారున్నది.
చలనంలోనే మన మనుగడ
తీరపు గట్టును చేరుతుంది.
రచనా కాలం: 27/08/2012.
No comments:
Post a Comment