ఆనందమన్నా అది నెట్లుండును
ఆదిలో ఆహరంతో ఆనందముండెను
అటు పిమ్మట నది
అనేక రూపంలనెత్తినది.
అమ్మ ఒడిలో పొందిన
లాలనలను కన్న మిన్న
అమ్మ మురిపాలకన్న
ఆనందమేమున్నదీ
బాల్యంలో విద్యార్ధి దశ
గురువులు పంచిన విజ్ఞానం
మిత్రులతోటి అల్లరి చేష్టలు
అసలు ఆనందానికి చిరునామే
నాగరికత విస్తరించని
కాలంలో అది మన చెంతనుండెను
గ్రామమందు అది
ఆది దేవతగా కొలువుండెను
పండుగన్నా పబ్బమన్నా
మనుషుల కలయికలోనే
ఆనందం గూడు కట్టగా
వానలకు చెరువు అలుగు పోసినట్లుండెను
పసితనంలో పొందిన
నా ఆనందమును
కొలువగలిగే సాధనంను
నా జీవితకాలంలో
లభించదన్నదీ
నాదే కాదు
మీఅందరి అభిప్రాయమన్న
విభేదించువారు కరువన్నా,
అనేక రూపంలనెత్తినది.
అమ్మ ఒడిలో పొందిన
లాలనలను కన్న మిన్న
అమ్మ మురిపాలకన్న
ఆనందమేమున్నదీ
బాల్యంలో విద్యార్ధి దశ
గురువులు పంచిన విజ్ఞానం
మిత్రులతోటి అల్లరి చేష్టలు
అసలు ఆనందానికి చిరునామే
నాగరికత విస్తరించని
కాలంలో అది మన చెంతనుండెను
గ్రామమందు అది
ఆది దేవతగా కొలువుండెను
పండుగన్నా పబ్బమన్నా
మనుషుల కలయికలోనే
ఆనందం గూడు కట్టగా
వానలకు చెరువు అలుగు పోసినట్లుండెను
పసితనంలో పొందిన
నా ఆనందమును
కొలువగలిగే సాధనంను
నా జీవితకాలంలో
లభించదన్నదీ
నాదే కాదు
మీఅందరి అభిప్రాయమన్న
విభేదించువారు కరువన్నా,
...
రామాచారి బంగారు
No comments:
Post a Comment