Tuesday, October 23, 2012

శిఖర్రాగ్రం నొసటి
తిలకవర్ణాలుగా
అక్షరాలు నర్తించే వేళా
రాగాలు అనురాగాల
మూర్చనలు పోతాయి.

No comments:

Post a Comment