Monday, October 22, 2012

మూలకారణ మది మిసిమి చిత్రం.



నెలబాలురు పన్నెండన్నదీ వర్షం
ఏకాలంలోనైనను నెవ్వరేమన్ననూ
తనకేమి తగువు లేదన్నదీ మది
చూపుడువేలే రక్షణ దుర్గమంది

తానని మాటే తన కోటయన్నా

కలతను దూరంగా తరమడమే
నియంత్రణలో సాగి సంధానించడమే
కలతకు దూరంగా తరలడమే


ఆరోగ్యకరమైన జీవితానికి
కొన్నిసార్లు మూగనినాదం వరమే
ముంజేతికి మురుగుగా శోభిల్లుతూ
భాష్యానికందని సంస్కార మది.





రచనా కాలం:03/09/2012.

No comments:

Post a Comment