అణువులన్నీ
సమాగమంతో
ఆమె"గర్భాలయంలో
"ఆకృతి"ఫలంకాగా
జన్మనిస్తుంది"అమ్మ"గా.
ఈ జగతినున్న "అమ్మే"
మన అందరి రాజభోగాలకు మూలం మరి.
ఆమె"మురిపాల"కమ్మదనం
మూలగతి కేంద్ర ప్రమాణకణాలు
క్షణంలోనే కోటి శకలాలుగా
విచ్చిన్నమవుతుంటే
వేదనను బిడ్డగా కాంచిన
అక్షరాలన్నీ పలుకులేక
మూగ గోడ హృదయంతో గోడుగా
విలపించినా అక్షరాలా నివేదించినా
తెంపరిగా తాను పెద్ద బిడ్డనని
వచ్చి దిగులును కన్నదీ అంపశయ.
ఆమె పెంచిన ప్రేమేప్పుడు
భావి తరాలకు వెలుగును పంచే
ధ్రువతారకు కూడా, అమ్మే మరి.
జన్మనిస్తుంది"అమ్మ"గా.
ఈ జగతినున్న "అమ్మే"
మన అందరి రాజభోగాలకు మూలం మరి.
ఆమె"మురిపాల"కమ్మదనం
మూలగతి కేంద్ర ప్రమాణకణాలు
క్షణంలోనే కోటి శకలాలుగా
విచ్చిన్నమవుతుంటే
వేదనను బిడ్డగా కాంచిన
అక్షరాలన్నీ పలుకులేక
మూగ గోడ హృదయంతో గోడుగా
విలపించినా అక్షరాలా నివేదించినా
తెంపరిగా తాను పెద్ద బిడ్డనని
వచ్చి దిగులును కన్నదీ అంపశయ.
ఆమె పెంచిన ప్రేమేప్పుడు
భావి తరాలకు వెలుగును పంచే
ధ్రువతారకు కూడా, అమ్మే మరి.
24/09/2012.
...రామాచారి బంగారు.
(కాన్సరుతో పెరుగుతున్న స్త్రీల మరణాలకు దీనంగా విలపించి)
(కాన్సరుతో పెరుగుతున్న స్త్రీల మరణాలకు దీనంగా విలపించి)
No comments:
Post a Comment