ramaneeyam
Monday, October 22, 2012
పల్లవించిన కవితా భూమిక.
మూసిన గదిలోని మూగమది
పెదవుల వలపు తలపుల
నాచేత మొక్కబడినదీ పాట
పల్లవులందించిన భూమికనే
దర్శించిన నాగుండె గొంతులోనే
అనుపల్లవుల జంటను కంటుంది.
...
రామాచారి బంగారు
రచనా కాలం: 30/08/2012
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment