Monday, October 22, 2012

జ్ఞాపకమే గురుత్వాక్షరణం.



స్నేహమది నన్నే పిలుస్తోంది.
పరుగులెత్తైనా కదలనున్న
రైలు కంటతడితో కడపెట్టెలో
నిశిధితో కూడికొడిగట్టిన దీపమది
నిట్టూర్పులతో కొండెక్కముందే
నేస్తాన్ని కళ్ళారా చూడాలనిఉంది.





రచనా కాలం.: 01/09/2012.

No comments:

Post a Comment