Tuesday, October 23, 2012

తిరుగుబాటు జాబు

మరలబడ్డ వ్యక్తి కవిత్వం
హేళన చేసిన సమూహపు
శక్తుల కాలగతులను మార్చే 
తిరుగుబాటు జాబువ్రాస్తుంది.

No comments:

Post a Comment