మధురాతి మధురం కన్ననేమున్నది
అని మనస్సుతో మనమెంతా మధనపడ్డా
జ్ఞాపకం నుంచైనా గాయాల నదినుండి
విహంగమై సాగిన
కాలాల కలలను
పట్టుతేనేగా రాబట్టవొచ్చునేమో
రాధా మాధవుల ప్రణయ గీతాలముందు
రసానుభూతులు తాము చతికిలబడ్డమంటాయి.
రచనా కాలం : 31/08/2012.
విహంగమై సాగిన
పట్టుతేనేగా రాబట్టవొచ్చునేమో
రాధా మాధవుల ప్రణయ గీతాలముందు
రసానుభూతులు తాము చతికిలబడ్డమంటాయి.
No comments:
Post a Comment