తన దురదృష్టానికి అనాధగా అమ్మేసి
వెళ్ళిన జీవితాన్నిబిక్షమెత్తుతూ వచ్చిన
ఈప్రేమ ఈ చెట్టు దగ్గరే ఎండకు ఎండి
ఆగిపోయిన హృదయానికి ,కాళ్ళు
పోగొట్టుకొని వర్షానికి తడిసి అన్నీ కోల్పోయి
ఆ చెట్టు కిందే ఇలా రోజూ రాలుతున్న
ఆకులతో దారిలో తాను ఓ మూలాన
ఎదురుచూస్తున్న-" ప్రేమ భిక్షగత్తే "
ఆ చెట్టు కిందే ఇలా రోజూ రాలుతున్న
ఆకులతో దారిలో తాను ఓ మూలాన
ఎదురుచూస్తున్న-" ప్రేమ భిక్షగత్తే "
ఆమేనన్నదీ మాత్రం నిజం.
కోరికలే అన్ని దుఖ్ఖ్హాలకు మూలమని
కోరికలే అన్ని దుఖ్ఖ్హాలకు మూలమని
విశ్వానికి సత్యవచనంగా భొడించిన
మూలపురుషుడు సంచరించిన ఈ నేలను
మూలపురుషుడు సంచరించిన ఈ నేలను
అహింసతో జాతికి స్వాతంత్రాన్ని ఫలంగా
పంచిన బోసినవ్వుల బాపు మహత్ముడు,
ఎక్కడో పుట్టిన భారతరత్నగా భాసిల్లి
విశ్వమాతగా వినుతికెక్కిన అమ్మ మనది
పంచిన బోసినవ్వుల బాపు మహత్ముడు,
ఎక్కడో పుట్టిన భారతరత్నగా భాసిల్లి
విశ్వమాతగా వినుతికెక్కిన అమ్మ మనది
జాలి చూపిన చెట్టు మోడైన మనసుమాటల్ని
విన్నవారు కన్నవారిలో ఎవరో ఒకరు కరుణతో
నిర్వాహక మార్గదశకమైన నిజమైన ప్రేమను
అక్షయ పాత్రగా పట్టిన దోసిలితో వేయక పోరు
విన్నవారు కన్నవారిలో ఎవరో ఒకరు కరుణతో
నిర్వాహక మార్గదశకమైన నిజమైన ప్రేమను
అక్షయ పాత్రగా పట్టిన దోసిలితో వేయక పోరు
ఈజగతి చూపిన సరియైన తీరు తెన్నులదారిలో
మడమ తిప్పక సూటిగా సాగుదాము.
మైలపడ్డ మనసంస్కారమదులు కూడా
పరిశుద్దవాక్యాల సారాంశంసాక్షిగా
పుటం పెట్టబడిన బంగారమవుతుంది.
మడమ తిప్పక సూటిగా సాగుదాము.
మైలపడ్డ మనసంస్కారమదులు కూడా
పరిశుద్దవాక్యాల సారాంశంసాక్షిగా
పుటం పెట్టబడిన బంగారమవుతుంది.
రచనా కాలం:17/09/2012.
(సోదరి మెర్సి మార్గరెట్ " మీ సంస్కారం జాగ్రత్త " కు వేదనచెంది" ఆశావాదంతో"వ్రాసిన కవిత ఇది).
No comments:
Post a Comment