Monday, October 22, 2012

సుజగతి కన్న కవితా ఫలాలు.

సుజన జగతి కూడలిలో కూడికైన
వలపు తలపుల అనురాగాలు పరస్పరం
పెనవేసుకున్న కిరణజన్య సం యోగ
ప్రక్రియలోనే కవితా ఫలాలను కంటాయి.
రచనా కాలం : 31/08/2012.
 

No comments:

Post a Comment