సాహసంతో ప్రేమ దుర్గమెక్కడం మాత్రం కడు సులభం
దిగునప్పుడు కలవరమైనను పట్టుదప్పి మెట్టు జారితే
పాతాళమను దిగుడుబావిలో పడిన నవ్య బలిచక్రవర్తిగా
నేనొక్కడేనని వాపోయి జీవితం మగ్గడం మాత్రం ఖాయం.
రచనా కాలం:28/08/2012.

No comments:
Post a Comment