Tuesday, October 23, 2012

స్వప్నించిన ఆమని కల గళం.

నిదురలోనే పుష్పించి ఫలించిన
స్వప్నం కని నేను మధనంతో
ముద్రించే మది ముద్రణ భావనల
అనుభూతుల లోయలో మావిచిగురల
గని తిన్న మత్త కోయిల మాదిరిగా
మారి ఇనుమడించిన ఉత్తేజంలో
మత్తేభ గజలులతో వసంతా
ఆగమనానికి స్వాగతగీతాలతో
పసిపాపాయిలా పా(రా)డుతున్నాను నేను.






రచనా కాలం: 27/08/2012. 

No comments:

Post a Comment