// నా గుండె గోడు//.
రామాచారి బంగారు.
మో(ఖా)హనికి ముసుగేసుకొని
బండబారిన హృదయంతో
మొండికత్తితో నా గుండెను
కోసి నను మార్చినారు శవంగా.
నీపై మరులుగొన్న నా మనసేమో
నిను వీడి నావైపుకు రానంటుంది
నరాలను పూరికోసగా పేని దబ్బనంతో
గుచ్చి గుండెను పదిలపర్చమంటోంది.
06|05|2013.
No comments:
Post a Comment